CM Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే-chief minister jagan criticized chandrababu and pawan kalyan in puttaparthi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే

CM Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే

Nov 07, 2023 03:03 PM IST Muvva Krishnama Naidu
Nov 07, 2023 03:03 PM IST

  • చంద్రబాబు పాలనలో వర్షాలు పడేవి కాదని, మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయన్నారు. మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు.

More