Chandrababu visit to flooded areas| బోటులో పర్యటిస్తూ.. బాధితులకు పరామర్శ-chandrababu visit to flooded areas in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu Visit To Flooded Areas| బోటులో పర్యటిస్తూ.. బాధితులకు పరామర్శ

Chandrababu visit to flooded areas| బోటులో పర్యటిస్తూ.. బాధితులకు పరామర్శ

Published Sep 02, 2024 12:25 PM IST Muvva Krishnama Naidu
Published Sep 02, 2024 12:25 PM IST

  • విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. అధికారులతో కలిసి బోటులో CM బయలుదేరారు. బుడమేరు, సింగ్ నగర్ ప్రాంతాల్లోని కాలనీలను, ప్రధాన రహదారులను పరిశీలించారు. వారికి ఏ ఏ ఏర్పాట్లు జరిగాయి, ఆహార పదార్థాలు అందుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.#chandrababu #vijayawada #rains #floodinvijayawada #floodwater #telugunews #food #httelugu

More