Chandrababu On Ananthapur | హంద్రీనీవాతో రక్షించాం.. లేదంటే ఎడారిగా మారేది-chandrababu said we saved anantapur with handriniva ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu On Ananthapur | హంద్రీనీవాతో రక్షించాం.. లేదంటే ఎడారిగా మారేది

Chandrababu On Ananthapur | హంద్రీనీవాతో రక్షించాం.. లేదంటే ఎడారిగా మారేది

Published Sep 07, 2023 04:23 PM IST Muvva Krishnama Naidu
Published Sep 07, 2023 04:23 PM IST

  • వ్యవసాయం,సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వ్యవసాయ సంక్షోభంపై ప్రజావేదికలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ జిల్లాలో ఉన్న హంద్రీనీవా,భైరవానితిప్ప ప్రాజెక్టులను వైసీపీ సర్కారు అటకెక్కించి పంటకు నీరందకుండా చేశారని రైతులు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాపై రూ.4,200 కోట్లు ఖర్చు చేశామన్న చంద్రబాబు.. రాయలసీమను ఉద్యానహబ్ గా మార్చుతామని హామీ ఇచ్చారు.

More