Chandrababu And Pawan | కేంద్ర ఎన్నికల అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. కీలక వ్యాఖ్యలు-chandrababu and pawan kalyan met cec in vijayawada and after holds press conference ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu And Pawan | కేంద్ర ఎన్నికల అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. కీలక వ్యాఖ్యలు

Chandrababu And Pawan | కేంద్ర ఎన్నికల అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. కీలక వ్యాఖ్యలు

Published Jan 09, 2024 01:53 PM IST Muvva Krishnama Naidu
Published Jan 09, 2024 01:53 PM IST

  • ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో కేంద్ర ఎన్నికల పరిశీలకులను కలిసిన చంద్రబాబు, పవన్.. అనంతరం మాట్లాడారు. తీవ్రస్థాయిలో వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదు చేసినట్లు పవన్ వెల్లడించారు.

More