BJP : సత్య కుమార్ వ్యాఖ్యలు అవాస్తవం.. వైసీపీ సహకారాన్ని కోరాం
- బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. సత్య కుమార్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అయ్యుండొచ్చని పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సహకారాన్ని బీజేపీ కోరిందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. సత్య కుమార్ వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరిందని షెకావత్ స్పష్టం చేశారు.