Kakinada Ammavari Temple Hundi Theft: ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు దోచేసే దొంగల్ని మనం చాలామందని చూసి ఉంటాం. కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ దర్జాగా హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోతున్నాడు. ఈ సీన్ మొత్తం ఆలయంలో సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.