Siddharth Reddy | టీడీపీ-జనసేన పొత్తుపై బైరెడ్డి పంచులు.. సిద్ధాంతం లేని పార్టీ అదొక్కటే-byreddy siddharth reddy at a meeting of ycp workers in bangalore ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Siddharth Reddy | టీడీపీ-జనసేన పొత్తుపై బైరెడ్డి పంచులు.. సిద్ధాంతం లేని పార్టీ అదొక్కటే

Siddharth Reddy | టీడీపీ-జనసేన పొత్తుపై బైరెడ్డి పంచులు.. సిద్ధాంతం లేని పార్టీ అదొక్కటే

Mar 04, 2024 10:52 AM IST Muvva Krishnama Naidu
Mar 04, 2024 10:52 AM IST

  • ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో ఒక సిద్ధాంతంతో పుడుతోందని, సిద్ధాంతం లేకుండా పుట్టిన పార్టీ జనసేన ఒక్కటేనని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. బెంగళూరులో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన.. తన అడుగులు ఈ జగనన్నతోనే అని చెప్పారు. ఈ స్థాయి గుర్తింపు రావటానికి కారణం సీఎం జగనేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు MLA టికెట్ ఇస్తామని పిలుస్తున్నారని అయితే తనకి వద్దన్నారు. తాను వైసీపీ నుంచి మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయని, ఖర్చు పెట్టే గుణం కొంత మంది వద్దనే ఉంటుందన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

More