AP Elections 2024 | చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం.. భేటీలో పవన్ కీలక వ్యాఖ్యలు-bjp and janasena leaders visit chandrababu residence in undavalli ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Elections 2024 | చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం.. భేటీలో పవన్ కీలక వ్యాఖ్యలు

AP Elections 2024 | చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం.. భేటీలో పవన్ కీలక వ్యాఖ్యలు

Published Mar 11, 2024 02:58 PM IST Muvva Krishnama Naidu
Published Mar 11, 2024 02:58 PM IST

  • టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బృందం భేటీ అయ్యింది. వీరితో జనసేన అధినేత పవన్, నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం మూడు పార్టీలు కలిసిపోతున్న వేళ ఈ భేటీకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా సీట్ల పంపకాలపైనే సమావేశం అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More