NDA Party MPs Meeting in Delhi: ప్రత్యేక హోదాకు నితీష్ కుమార్ పట్టు.. మరి ఏపీకి!-bihar and andhra pradesh are demanding special status for modi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nda Party Mps Meeting In Delhi: ప్రత్యేక హోదాకు నితీష్ కుమార్ పట్టు.. మరి ఏపీకి!

NDA Party MPs Meeting in Delhi: ప్రత్యేక హోదాకు నితీష్ కుమార్ పట్టు.. మరి ఏపీకి!

Published Jun 07, 2024 11:23 AM IST Muvva Krishnama Naidu
Published Jun 07, 2024 11:23 AM IST

  • ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరుగుతోంది. ఇందులో ఎన్డీఏ పార్టీల ఎంపీలు, అగ్రనేతలు పాల్గొన్నారు. మోదీని తమ నేతగా ఈ సమావేశంలో ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత మద్దతు ఎంపీల లేఖను రాష్ట్రపతికి అందించి, ప్రభుత్వం ఏర్పాటుకు తమ సుముఖత వ్యక్తం చేస్తారు. అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవుల కేటాయింపుపై బీజేపీలో తీవ్ర కసరత్తు జరిగింది. అయితే చంద్రబాబు, నితీష్ కుమార్ కీలక డిమాండ్లు మోదీ ముందు ఉంచినట్లు సమాచారం

More