తిరుమల గోశాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. గత 3 నెలలు నుంచి 100ల ఆవులు మృతి చెందిన దీనిని బైటికి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడటం, తిరుమల పవిత్రతను కాపాడటం అంటే ఇదేనా పవనానంద స్వాములు వారు అని ప్రశ్నించారు.