Student's attack on Security Guard in Annamaya District| విద్యార్థులా.. వీధి రౌడీలా?-attack on security guard at vishwam engineering college tamballapally constituency ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Student's Attack On Security Guard In Annamaya District| విద్యార్థులా.. వీధి రౌడీలా?

Student's attack on Security Guard in Annamaya District| విద్యార్థులా.. వీధి రౌడీలా?

Published Nov 12, 2024 01:17 PM IST Muvva Krishnama Naidu
Published Nov 12, 2024 01:17 PM IST

  • అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు వీధి రౌడీలలా ప్రవర్తించారు. మెయిన్ గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డుపై మూకుమ్మడిగా దాడి చేశారు. విద్యార్థుల దాడిలో తీవ్ర గాయపడిన సెక్యూరిటీ గార్డు శ్రీకాంత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో మాదిరి స్వేచ్ఛగా బయటకు పంపించటం లేదనే కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని తెలుస్తోంది. విద్యార్థులకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

More