Attack Denduluru MLA Chintamaneni!: తనపై జరిగిన దాడి ఘటనను వివరించిన దెందులూరు MLA చింతమనేని!-attack on denduluru mla chintamaneni prabhakar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Attack Denduluru Mla Chintamaneni!: తనపై జరిగిన దాడి ఘటనను వివరించిన దెందులూరు Mla చింతమనేని!

Attack Denduluru MLA Chintamaneni!: తనపై జరిగిన దాడి ఘటనను వివరించిన దెందులూరు MLA చింతమనేని!

Published Feb 13, 2025 01:21 PM IST Muvva Krishnama Naidu
Published Feb 13, 2025 01:21 PM IST

  • కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఏలూరు త్రీ టౌన్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఆయన డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే చాలా కాలం నుంచి చింతమనేని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య గొడవలు నడుస్తున్నాయి.

More