Ys Sharmila at Vizag: ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా.. ఒక్క షర్మిలా రెడ్డి మాత్రమే-apcc president ys sharmila criticized jagan for teaming up with bjp for selfish politics ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila At Vizag: ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా.. ఒక్క షర్మిలా రెడ్డి మాత్రమే

Ys Sharmila at Vizag: ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా.. ఒక్క షర్మిలా రెడ్డి మాత్రమే

Jan 10, 2025 12:07 PM IST Muvva Krishnama Naidu
Jan 10, 2025 12:07 PM IST

  • స్వార్ధ రాజకీయాల కోసమే బీజేపీతో జగన్ జత కట్టారని ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆంధ్రలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు. అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన షర్మిల.. ఆయన్న మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

More