AP Revenue Minister : అసైన్డ్ ల్యాండ్ చట్టంలో మార్పులు.. మంత్రి ధర్మాన కీలక ప్రకటన
- Prohibition of Transfers Act 1977 of AP News: ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. అసైన్డ్ భూముల బదలాయింపును నిషేధించే 1977 చట్టంలో కూడా తగిన మార్పులు చేస్తామన్నారు. ప్రజలకు తగిన లబ్ధి చేకూరేలా రెవెన్యూ చట్టాలను ప్రక్షాళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కమిటీ నివేదికను తయారు చేసిందని... త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ అందజేస్తామని చెప్పారు.