Minister Nimmala Ramanaidu | ఈ ఏపీ మంత్రి రూటే సపరేటు.. పింఛన్ ఇప్పించే బాధ్యత నాది
- నిమ్మల రామానాయుడు.. ఈ పేరు తెలియని గోదావరి జిల్లా వాసులు ఉండరు. నిత్యం ప్రజల్లో ఉండే ఈ రాజకీయ నేత పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ప్రజలతో కలిసే ఈయన విధానం ఎంతో మంది రాజకీయాల నాయకులకు స్ఫూర్తి. తాజాగా పింఛన్ రాని ఓ వ్యక్తిని కలిశారు. ఆయన బండి మీదనే కొంత దూరం ప్రయాణించి సమస్యను తెలుసుకున్నారు. ఈ సారి పక్కగా పింఛన్ వచ్చేటట్లు చేస్తానని భరోసా ఇచ్చారు.