ఇంటర్మీడియట్ లో అత్యత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. విద్యా రంగంలో అనేక మార్పులు, సంస్మరణలు తీసుకు వస్తున్నామని అన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఇంటర్ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులను లోకేష్ సన్మానించారు. వారికి ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ క్రమంలోనే తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు.