Nara Lokesh reaction on vijayasai reddy | రాజీనామా చేస్తే వదిలేస్తానా.. సాయి రెడ్డిపై చర్యలు..!
- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తల్లీ, చెల్లికే జగన్ పై నమ్మకం లేదన్నారు. ఇక పార్టీ నేతలకు ఏం నమ్మకం ఉంటుందని సాయిరెడ్డి రాజీనామాపై ప్రశ్నించారు. పార్టీలో నేతలెవరికీ జగన్ పై నమ్మకం లేదన్న లోకేష్.. కాకినాడ పోర్టు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.