Nara Lokesh on red book | జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేసాడు.. వదిలేయాలా ?
- రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పామని పేర్కొన్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.