ఏపీలోని యలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. టీడీపీ ఆవిర్భావ వేడుక వేదికపై 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని లోకేశ్ గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా పార్టీకి, జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పాదాభివందనమని లోకేశ్ పేర్కొన్నారు.