WhatsApp Governance | ఏపీ ప్రజలకు శుభవార్త, వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభం-ap minister nara lokesh launched whatsapp governance services ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Whatsapp Governance | ఏపీ ప్రజలకు శుభవార్త, వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభం

WhatsApp Governance | ఏపీ ప్రజలకు శుభవార్త, వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభం

Jan 30, 2025 02:05 PM IST Muvva Krishnama Naidu
Jan 30, 2025 02:05 PM IST

  • వాట్సప్ గవర్నెన్స్ సేవలను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంబించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల కోసం 9552300009 నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబర్ ద్వారా తొలి విడత కింద 161 సేవలను అందిస్తున్నట్లు సర్కారు తెలిపింది. వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందించడం దేశంలోనే ఇది తొలిసారి. తొలివిడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు వాట్సప్‌లో అందుతాయి.

More