AP Minister Lokesh: జగన్‌కు ఫోనే లేదు కదా.. వాట్సప్ గురించి ఏమి తెలుసుద్ది స్వామీ..?-ap minister lokesh takes a dig on jagan over whatsapp governance in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Minister Lokesh: జగన్‌కు ఫోనే లేదు కదా.. వాట్సప్ గురించి ఏమి తెలుసుద్ది స్వామీ..?

AP Minister Lokesh: జగన్‌కు ఫోనే లేదు కదా.. వాట్సప్ గురించి ఏమి తెలుసుద్ది స్వామీ..?

Feb 05, 2025 01:53 PM IST Muvva Krishnama Naidu
Feb 05, 2025 01:53 PM IST

  • ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏడు నెలల్లోనే విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్‌లకు నిధులు తెచ్చుకోగలిగామని అన్నారు. సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానన్నారు. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.

More