RRR అంటే Real Responsible Rebel.. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. ఉండిలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్ట కాలంలో తమకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు అండగా ఉన్నారని లోకేష్ అన్నారు.