AP Legislative Council | దమ్ము ధైర్యం ఏంటి?.. సారీ చెప్పిన హోంమంత్రి-ap home minister vangalapudi anita apologized to the chairman in the legislative council ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Legislative Council | దమ్ము ధైర్యం ఏంటి?.. సారీ చెప్పిన హోంమంత్రి

AP Legislative Council | దమ్ము ధైర్యం ఏంటి?.. సారీ చెప్పిన హోంమంత్రి

Nov 18, 2024 12:32 PM IST Muvva Krishnama Naidu
Nov 18, 2024 12:32 PM IST

  • రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఏపీ శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలోనే సభ నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ చెప్పారు. దీంతో వెంటనే లేచిన హోం మంత్రి వంగలపూటి అనిత దమ్ముంటే ఇక్కడే కూర్చోవాలని సవాల్ చేశారు. దీనిపై మండలి చైర్మన్ ఆగ్రహించారు. ఇలా దమ్ము, ధైర్యం అనటమేంటని ప్రశ్నించారు. వెంటనే అనిత క్షమాపణ చెప్పారు.

More