సీఎం చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడిన పవన్.. దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.