YS Sharmila: బీజేపీ ఓ మతతత్వ పార్టీ.. ఆ పార్టీతో జగన్ రెడ్డికి చీకటి పొత్తు..!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేటమేనని.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ ఓ మతతత్వ పార్టీ అని.., ఆ పార్టీకి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకమని కాకినాడలో జరిగిన సమావేశంలో షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి ప్రధాన కారణం, రాజశేఖర్ రెడ్డి ఆశ సాధనే అని అన్నారు.