akhanda purnahuthi program | శ్రీమహాలక్ష్మి అమ్మ వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ
- విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది. ఈ సందర్భంగా ఈ రోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.