Chandrababu on liquor Policy | ముంబై నటి వేధింపులపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు-ap cm chandrababu responded to mumbai actress harassment ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu On Liquor Policy | ముంబై నటి వేధింపులపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu on liquor Policy | ముంబై నటి వేధింపులపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Aug 29, 2024 11:57 AM IST Muvva Krishnama Naidu
Aug 29, 2024 11:57 AM IST

  • గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను చూస్తుంటే మాటలు రావటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ చిన్న తప్పు ఎవరైన చేస్తేనే పార్టీకి నష్టం వస్తోందని గట్టింగా మందిస్తున్నానని అన్నారు. వైసీపీలో మాత్రం అలా లేదని, కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పందించటం లేదని మండపడ్డారు. లిక్కర్ బ్రాండ్స్ నచ్చినవి తెచ్చారని, పద్ధతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

More