Chandrababu Presentation on Debts | AP అప్పుల చిట్టా చెప్పిన సీఎం చంద్రబాబు-ap cm chandrababu power point presentation on debts ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu Presentation On Debts | Ap అప్పుల చిట్టా చెప్పిన సీఎం చంద్రబాబు

Chandrababu Presentation on Debts | AP అప్పుల చిట్టా చెప్పిన సీఎం చంద్రబాబు

Nov 12, 2024 03:58 PM IST Muvva Krishnama Naidu
Nov 12, 2024 03:58 PM IST

  • ఏపీ అప్పులపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రతి లెక్కను స్కీన్ పై చూయించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అస్తవ్యస్తంపై మండిపడ్డారు. దీన్ని పూర్తి స్థాయి గాడిలో పెట్టాలని అందుకు పని చేస్తున్నామని సీఎం చెప్పారు.

More