Delhi Elections: కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించండి.. చంద్రబాబు నాయుడు పిలుపు-ap cm chandrababu naidu calls for bjp candidates to win in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Elections: కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించండి.. చంద్రబాబు నాయుడు పిలుపు

Delhi Elections: కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించండి.. చంద్రబాబు నాయుడు పిలుపు

Published Feb 03, 2025 02:06 PM IST Muvva Krishnama Naidu
Published Feb 03, 2025 02:06 PM IST

  • పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. దేశం స్వచ్ఛ భారత్‌లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్లిపోతోందని ఆరోపించారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉందన్నారు. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ ఉందన్న బాబు.. అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపును తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.

More