Amaravati | చంద్రబాబు ఇంటి వద్ద తంబాలపల్లి తెలుగు తమ్ముళ్లు ధర్నా-annamayya district tambalapalli telugu brothers dharna at chandrababu house ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Amaravati | చంద్రబాబు ఇంటి వద్ద తంబాలపల్లి తెలుగు తమ్ముళ్లు ధర్నా

Amaravati | చంద్రబాబు ఇంటి వద్ద తంబాలపల్లి తెలుగు తమ్ముళ్లు ధర్నా

Feb 26, 2024 12:22 PM IST Muvva Krishnama Naidu
Feb 26, 2024 12:22 PM IST

  • తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల మెుదటి జాబితాలో సీటు రాని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఉదయం అమరావతిలోని చంద్రబాబు ఇంటి ముందు అన్నమయ్య జిల్లా తంబాల పల్లి నియోజకవర్గ నేతలు కూడా తీవ్ర ఆందోళన చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొల్లశంకర్ యాదవ్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన వారికి టికెట్ వద్దని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారి వద్ద తెచ్చుకున్న పెట్రోల్ ను పోసుకునేందుకు సిద్ధం కాగా, అక్కడే ఉన్న పోలీసులు నిలువరించారు.

More