AP ministers angry | రాజీనామా చేసిన వాలంటీర్ల పై మండిపడ్డ ఏపీ మంత్రులు-andhra pradesh minister angry on who resigned volunteers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Ministers Angry | రాజీనామా చేసిన వాలంటీర్ల పై మండిపడ్డ ఏపీ మంత్రులు

AP ministers angry | రాజీనామా చేసిన వాలంటీర్ల పై మండిపడ్డ ఏపీ మంత్రులు

Jun 19, 2024 10:42 AM IST Muvva Krishnama Naidu
Jun 19, 2024 10:42 AM IST

  • రాజీనామా చేసిన వాలంటీర్లు ఏపీలోని పలుచోట్ల మంత్రులను కలసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లపై మండిపడ్డ మంత్రులు మండిపడుతున్నారు. మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారో వారిపై కేసు పెట్టి రండి అప్పుడు అలోచిద్దామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి అని వినలేదు, ఇది రాష్ట్ర పాలసీ ఏమి చేయలేమని మంత్రి నిమ్మల రామానాయుడు మరోచోట సమాధానం ఇచ్చారు.

More