police nab most wanted Dhar gang| అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్-anantapur police nab most wanted dhar gang ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Police Nab Most Wanted Dhar Gang| అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్

police nab most wanted Dhar gang| అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్

Published Feb 10, 2025 12:24 PM IST Muvva Krishnama Naidu
Published Feb 10, 2025 12:24 PM IST

  • మధ్యప్రదేశ్ 'ధార్ గ్యాంగ్' పలు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల క్రితం నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఈ చోరి ధార్‌ గ్యాంగ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అనంతపురం ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టారు. చివరికి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు.

More