Janhvi Kapoor | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్-actress janhvi kapoor visited lord balaji ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janhvi Kapoor | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్

Janhvi Kapoor | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్

Jan 05, 2024 12:12 PM IST Muvva Krishnama Naidu
Jan 05, 2024 12:12 PM IST

  • తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శణానికి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం, వేదపండితులు ఆశీర్వాదాలు అందించారు. అనంతరం స్వామి ప్రసాదాలు స్వీకరించారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. జాన్వీ సంప్రదాయ పట్టుచీరలో వెంకన్న దర్శణానికి వచ్చారు.

More