మచిలీపట్నం కలెక్టరేట్‌లో న్యాయం కోసం ఓ యువతి చేసిన పని అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇంటి స్థలం విషయంలో న్యాయం చేయాలని కృష్ణా జిల్లా తలకటూరుకు చెందిన భువనేశ్వరి తన కమ్మలను అధికారుల టేబుల్ మీద పెట్టి కన్నీటి పర్యంతమైంది.