Machilipatnam: కుక్కని పట్టుకొని పిల్లి అంటూ.. వైద్యులతో మందు బాబు రచ్చ-a drug lord brought a puppy to the machilipatnam government hospital under the influence of alcohol ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Machilipatnam: కుక్కని పట్టుకొని పిల్లి అంటూ.. వైద్యులతో మందు బాబు రచ్చ

Machilipatnam: కుక్కని పట్టుకొని పిల్లి అంటూ.. వైద్యులతో మందు బాబు రచ్చ

Published Jun 19, 2024 11:50 AM IST Muvva Krishnama Naidu
Published Jun 19, 2024 11:50 AM IST

  • మచిలీపట్నంలో ఓ మందు బాబు మద్యం మత్తులో కుక్క పిల్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పిల్లికి వైద్యం చేయాలంటూ సిబ్బందితో గొడవకి దిగాడు. అది పిల్లి కాదు కుక్క వైద్యులు వాదించారు. అయినా కుక్కకి ఇక్కడ వైద్యం చేయరని, పశు వైద్య శాలకి వెళ్లాలని సూచించారు. ఇది మాత్రం పిల్లే.. కుక్క కాదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆ మందు బాబు.

More