పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారు. ఈ మేరకు విషయాన్ని ఆయనే వెల్లడించారు. మెుదట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, పట్టించుకోకపోవటంతో బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో వైద్యులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.