Atchyutapuram Blast | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం.. 17కి చేరిన మృతులు
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సీజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 17 మృతి చెందారు. మరో 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు గుర్తించారు.