Actress Madhavi Latha: జగన్ లా CM రేవంత్ రెడ్డి వ్యవహరించారా.. మాధవి లత సూటి ప్రశ్నలు-actress madhavilatha asked cm revanth reddy some straight forward questions ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Actress Madhavi Latha: జగన్ లా Cm రేవంత్ రెడ్డి వ్యవహరించారా.. మాధవి లత సూటి ప్రశ్నలు

Actress Madhavi Latha: జగన్ లా CM రేవంత్ రెడ్డి వ్యవహరించారా.. మాధవి లత సూటి ప్రశ్నలు

Dec 27, 2024 01:15 PM IST Muvva Krishnama Naidu
Dec 27, 2024 01:15 PM IST

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవి లత సూటి ప్రశ్నలు చేశారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు. దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటేనని తెలిపారు. కానీ గురువారం మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా? అని అడిగారు.

More