Tejas crashed | తేజస్ ఫైటర్ జెట్ క్రాష్.. క్షణాల ముందు దూకి తప్పించుకున్న పైలట్
- దేశీయంగా తయారు చేసిన సింగిల్ సీటర్ ఫైటర్ జట్ తేజస్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది.ఓ హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం కూలింది. వెంటనే మంటలు భారీగా మంటలు చెలరేడంతో జట్ పూర్తిగా కాలి బూడిదైంది. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో అది కూలిపోవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.