Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన-a bridge under construction collapsed in bihar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

Published Mar 22, 2024 12:12 PM IST Muvva Krishnama Naidu
Published Mar 22, 2024 12:12 PM IST

  • బీహార్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో కూలి ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన సుపౌల్‌లో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోసి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది.

More