Zelensky: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లోదిమిర్ జెలెన్ స్కీ భేటీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వారిద్దరి వాగ్వాదం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వైట్ హౌజ్ లో జెలెన్ స్కీని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న, దానికి జెలెన్ స్కీ ఇచ్చిన సమాధానం కూడా వైరల్ అయింది.