యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్‌తో ఎంతో పాపులర్ అయిన అనీల్ గీలా ఓటీటీ వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీతో అలరించనున్నాడు. రీసెంట్‌గా మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబర్ అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.