zee-telugu News, zee-telugu News in telugu, zee-telugu న్యూస్ ఇన్ తెలుగు, zee-telugu తెలుగు న్యూస్ – HT Telugu

Latest zee telugu Photos

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో క్రీమ్ క‌ల‌ర్ గౌన్‌లో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించింది వైష్ణ‌వి గౌడ‌.

Tv Serial Actress: పెళ్లి పీట‌లు ఎక్కుతోన్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ - ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌

Tuesday, April 15, 2025

జీ తెలుగులో త్వ‌ర‌లోనే డ్రామా జూనియ‌ర్స్ సీజ‌న్ 8 ప్రారంభం కాబోతుంది. ఈ టీవీ షో లాంఛింగ్ డేట్‌, టెలికాస్ట్ టైమ్‌ను  జీ తెలుగు రివీల్ చేసింది. ఏప్రిల్ 12 శ‌నివారం రాత్రి తొమ్మిది గంట‌ల‌కు డ్రామా జూనియ‌ర్స్ సీజ‌న్ 8 ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Telugu Tv Show: త్రిన‌య‌ని సీరియ‌ల్ హీరోయిన్ తెలుగు టీవీ షో లాంఛ్ డేట్ ఫిక్స్

Thursday, April 10, 2025

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో కార్తీకదీపం 2 సీరియల్ నంబర్ వన్ గా నిలిచింది. గతవారం కంటే కాస్త టీఆర్పీ తగ్గినా 13.14తో తొలి స్థానాన్ని నిలుపుకుంది.

Star Maa Serials TRP Ratings: మళ్లీ జోరు పెంచిన గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్

Thursday, March 27, 2025

విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్‌ కొండ దిగువన ఉన్న ప్రాంతంలో గతంలో దేావాదాయ భూములు ఉండేవి. ఇసుక తిన్నెలు పరుచుకుని ఉండేవి. ప్రస్తుతం అక్కడ భారీగా అపార్ట్‌మెంట్లు, ఇళ్లు వెలిశాయి. నగర శివార్లలో ఉన్న పంచాయితీల ఇష్టారీతిలో అనుమతులు మంజూరు చేయడంతో  అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు జరిగాయి. నగరానికి దగ్గర్లో ఉండటంతో వాటి అనుమతులు పట్టించుకోకుండా జనం కొనేశారు.

Krishna River: కృష్ణా నదిలో మరో నగరం… నది పొడవున అక్రమ నిర్మాణాలు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష‌్యం

Wednesday, February 19, 2025

సోమవారం నుంచి శుక్రవారం వరకు జీ కన్నడలో ప్రసారమయ్యే బ్రహ్మగంతు సీరియల్‌లో సౌందర్య పాత్రలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రీతి శ్రీనివాస్.

Preethi Srinivas: సీరియల్‌లో భయపెట్టే విలన్.. రియల్‌లో హీరోయిన్‌ను తలపించే అందం.. ప్రీతి శ్రీనివాస్ గ్లామర్ షో

Friday, January 3, 2025

మాన‌స మ‌నోహ‌ర్‌, ప్రీత‌మ్ చంద్ర వివాహం బుధ‌వారం జ‌రిగింది. త‌మ పెళ్లి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది మానస మ‌నోహ‌ర్‌.

Prema Entha Madhuram Serial: పెళ్లి చేసుకున్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ న‌టి - వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 8, 2024

స‌రిగ‌మ‌ప నెక్స్ట్ సీజ‌న్‌కు శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.   ఈ విష‌యాన్ని శ్రీముఖి స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించింది.

Sreemukhi: తెలుగులో హోస్ట్‌గా మ‌రో టీవీ షోకు శ్రీముఖి గ్రీన్‌సిగ్న‌ల్

Sunday, September 15, 2024

సీతారామ సీరియ‌ల్‌లో వైష్ణ‌వి గౌడ‌, గ‌గ‌న్ చిన్న‌ప్ప‌, రీతూ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌న్న‌డ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా సీతారామ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

Seetharama Telugu Serial: మొద‌లైన రెండు వారాల్లోనే సీతారామ సీరియ‌ల్ టెలికాస్ట్ టైమ్ ఛేంజ్‌!

Monday, August 26, 2024

ఈటీవీ సీరియ‌ల్స్‌లో రంగుల‌రాట్నం 3.64 టీఆర్‌పీతో మొద‌టిస్థానంలో నిలిచింది. మ‌న‌సంతా నువ్వే 3.40 టీఆర్‌పీ రేటింగ్‌తో రెండో ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది.

Top Telugu Serials: తెలుగు సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్ - ఏ ఛానెల్‌లో ఏ సీరియ‌ల్ టాప్‌లో ఉందంటే?

Friday, August 23, 2024

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ అర‌గంట ముందుకొచ్చింది.  ఇదివ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు టెలికాస్ట్ అయ్యే సీరియ‌ల్ సోమ‌వారం నుంచి 12 గంట‌లకే జీ తెలుగులో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Zee Telugu Serials: ఒకేసారి ఐదు సీరియ‌ల్స్‌ టైమింగ్స్ ఛేంజ్ చేసిన జీ తెలుగు

Monday, August 5, 2024

Meghana Lokesh Pics: ప్రస్తుతం జీ తెలుగులో వరుస సీరియల్స్ తో ఆమె బిజీగా ఉంది

Meghana Lokesh Pics: క్యూట్ మేఘనా లోకేష్ హాట్ ఫొటోలు

Friday, May 5, 2023