
Nagababu About Pawan Kalyan Chiranjeevi In Mega Women Interview: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడని, ఇంట్లో అన్నీ పనులు చిరంజీవినే చేసేవాడని నటుడు, నిర్మాత నాగబాబు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.



