wishes News, wishes News in telugu, wishes న్యూస్ ఇన్ తెలుగు, wishes తెలుగు న్యూస్ – HT Telugu

Latest wishes Photos

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Tuesday, April 23, 2024

మహావీరుని జననం: మహావీరుడు క్రీస్తుపూర్వం 599 లో భారతదేశంలోని ప్రస్తుత బిహార్ లోని వైశాలి సమీపంలోని కుందగ్రామ అనే చిన్న గ్రామంలో వర్ధమానుడిగా జన్మించాడు.

Mahavir Jayanti 2024: మహావీర్ జయంతి.. జైన సమాజానికి ఇష్టమైన పండుగ

Saturday, April 20, 2024

ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని గురువారం జామా మసీదులో నమాజ్ చేసేందుకు భక్తులు బారులు తీరారు.

Eid-ul-Fitr 2024: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులలో సామూహిక నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు

Thursday, April 11, 2024

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా న్యూఢిల్లీలోని జామా మసీదు వద్ద నమాజ్ చేస్తున్న ముస్లింలు.

Eid-ul-Fitr celebrations: భారత్ లో ఆనందోత్సాహాలతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

Thursday, April 11, 2024

ప్రియమైన మిత్రమా, అల్లాహ్ మీకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈద్ సంతోషకరమైన రోజు. ఈద్ పర్వదినానికి ఆహ్వానం. అపరిమిత ఆనందాలు పొందాలని కోరుకుంటూ ఈద్ ముబారక్.. (ఫోటో: ఏఎఫ్పీ)

Eid Ul Fitr 2024 wishes: ప్రియమైనవారికి రమదాన్ ఈద్ ముబారక్ ఇలా పంపండి

Thursday, April 11, 2024

పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన మతపరమైన సెలవు దినం ఈద్-ఉల్-ఫితర్.

Eid-ul-Fitr celebrations: ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన రంజాన్ సంబురాలు

Wednesday, April 10, 2024

Holi: హోలీ రంగుల పండుగ. ఇది భారతదేశం మొత్తం అత్యంత ఉత్సహంతో విస్తృతంగా జరుపుకునే పండుగ. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావన్ లలో జరిగే హోలీ ఉత్సవాలను మాత్రం చూసి తీరాల్సిందే. ఇక్కడ వారం రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది మార్చి 25న హోలీ జరుపుకోనున్నారు.

Festivals in March: భారత్ లో మార్చ్ నెలలో జరిగే ఈ పండుగలను చూసి తీరాల్సిందే..

Friday, February 9, 2024

సాంబా సెక్టార్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద స్థానికులతో కలిసి లోహ్రీ పండుగ జరుపుకుంటున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది.

Lohri celebrations: ఉత్తర భారతదేశంలో ఉత్సాహంగా లోహ్రీ ఉత్సవాలు..

Sunday, January 14, 2024

కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రజల ఆనందానికి అంతులేదు. కొత్త ఏడాదిలో మొదటి రోజు ఎలా గడపాలనే దానిపై చాలా మందికి అనేక ప్రణాళికలు ఉంటాయి. మొదటి రోజు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. ముందుగానే ఆరోజు ఏం తినాలో, చేయాలో ప్లానింగ్ చేసుకోండి.

New Year 2024: కొత్త ఏడాదిలో మొదటి రోజు ఇలా ఆనందంగా గడపండి

Saturday, December 30, 2023