ఐఐఎం కలకత్తా విద్యార్థినిపై సీనియర్ అత్యాచారం; బాయ్స్ హాస్టల్ లో దారుణం
దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్థ ఐఐఎం కోల్ కతాలో దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారం చేశాడు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కోల్ కతాలో మరో దారుణం; లా కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్; ముగ్గురి అరెస్ట్
జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు మాజీ ఎంపీ..
ఆర్టికల్ 142ను ఉపయోగించి పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు; దోషిగా తేలినా శిక్ష విధించలేదు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికుడి అరెస్ట్