ప్రశాంతమైన విజయనగరమే ఫస్ట్ టార్గెట్- సౌదీ, పాకిస్తాన్ లో శిక్షణ : ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాది సిరాజ్
ప్రశాంతమైన విజయనగరమే తన పేలుళ్లకు మొదటి టార్గెట్ అని ఎన్ఐఏ విచారణలో ఉగ్రవాది సిరాజ్ చెప్పినట్లు సమాచారం. సౌదీ హ్యాండర్లు హైదరాబాద్ లో పేలుళ్లు జరపాలని సూచించారని తెలుస్తోంది. పేలుళ్ల కోసం సౌదీ, పాకిస్తాన్ లో సమీర్ శిక్షణ తీసుకున్నట్లు అంగీకరించాడు.
ఎన్‌ఐఏ కస్టడీలో సిరాజ్, సమీర్… బాంబు పేలుళ్ళ కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
విజయనగరం ఉగ్రవాది సిరాజ్ ఖాతాలో రూ.42లక్షలు.. బ్యాంక్ లాకర్ తెరిచేందుకు నిందితుడి తండ్రి విఫలయత్నం..
విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం.. ఐసిస్ లింకుల్ని గుర్తించిన పోలీసులు
గ్రూప్ 2 శిక్షణకు హైదరాబాద్ వెళ్లి.. ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడు… బాంబు పేలుళ్లకు కుట్ర