virus News, virus News in telugu, virus న్యూస్ ఇన్ తెలుగు, virus తెలుగు న్యూస్ – HT Telugu

Latest virus Photos

<p>ఒకవైపు కరోనావైరస్, మంకీ పాక్స్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్న సమయంలోనూ కొత్త టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ కేసులు కేరళ, ఒడిశా రాష్ట్రాలలో వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. ఇది సోకితే చేతులు, పాదాలు, పిరుదులపై దద్దుర్లు కనిపిస్తాయి . నోటిలో పూతలు ఏర్పడవచ్చు.</p>

Tomato Flu | చిన్నారులకు టొమాటో ఫ్లూ ముప్పు.. ఈ అంటువ్యాధిని ఇలా నివారించవచ్చు!

Tuesday, August 23, 2022

<p>చైనాలో 35 మందికి ఈ వైరస్ సోకగా వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగులకు దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడలేదు. అందువల్ల, ఈ వ్యాధి ఖచ్చితమైన తీవ్రతను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.</p>

Langya Virus : కరోనా లాంటి మరో వైరస్.. వణికిపోతున్న చైనా!

Thursday, August 11, 2022