vinesh phogat: vinesh phogat: rising star of indian wrestling
తెలుగు న్యూస్  /  అంశం  /  వినేష్ ఫోగట్

వినేష్ ఫోగట్

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బయోగ్రఫీ, కెరీర్, సాధించిన విజయాలు వంటి సమగ్ర వివరాలు ఈ పేజీలో తెలుసుకోగలరు

Overview

తల్లి కాబోతున్న మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్
Vinesh Phogat Pregnancy: ఫేమస్ ఫోగట్ ఫ్యామిలీలో హ్యాపీనెస్.. మొన్న ఎమ్మెల్యే.. ఇప్పుడేమో రెజ్లింగ్ క్వీన్ గుడ్ న్యూస్

Friday, March 7, 2025

ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం
Vinesh Phogat wins: ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగాట్.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం

Tuesday, October 8, 2024

వినేశ్ ఫోగాట్‌కు బాక్సర్ మేరీ కోమ్ పంచ్.. అది మనమే చూసుకోవాలంటూ..
Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు బాక్సర్ మేరీ కోమ్ పంచ్.. అది మనమే చూసుకోవాలంటూ..

Friday, October 4, 2024

తెర వెనుక రాజకీయాల వల్లే నాకిలా జరిగింది.. పీటీ ఉష చేసిందేంటి?: వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్
Vinesh Phogat: తెర వెనుక రాజకీయాల వల్లే నాకిలా జరిగింది.. పీటీ ఉష చేసిందేంటి?: వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్

Wednesday, September 11, 2024

హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా
Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా

Wednesday, September 4, 2024

ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ
Vinesh Phogat brand value: ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ

Thursday, August 22, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోరాటం ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో అద్భుత ఆట తీరుతో ఆమె ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్‍కు ముందు అనర్హత వేటు పడింది. అయితే, ఫైనల్‍కు అర్హత సాధించిన తనకు రజత పతకం ఇవ్వాలంటూ సీఏఎస్‍కు వినేశ్ అప్పీల్ చేశారు. అయితే, అప్పీల్ తిరస్కారానికి గురైంది.&nbsp;</p>

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‍కు నిరాశ.. ఫలించని పతక పోరాటం.. అప్పీల్‍ను కొట్టేసిన సీఏఎస్

Aug 14, 2024, 10:29 PM

లేటెస్ట్ వెబ్ స్టోరీలు