vijay-thalapathy News, vijay-thalapathy News in telugu, vijay-thalapathy న్యూస్ ఇన్ తెలుగు, vijay-thalapathy తెలుగు న్యూస్ – HT Telugu

Latest vijay thalapathy Photos

<p>హీరో దళపతి విజయ్ తన కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు ఇష్టపడతారు. అలాగే తన ఫ్యామిలీ విషయాలను చాలా ప్రైవేట్‍గా ఉంచుతారు.&nbsp;</p>

Happy birthday Thalapathy Vijay: కుటుంబంతో దళపతి విజయ్ అరుదైన ఫొటోలు: చూసేయండి

Saturday, June 22, 2024

<p>హీరో దళపతి విజయ్ - స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వచ్చిన లియో సినిమా సూపర్ హిట్ అయింది. అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ లియో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.&nbsp;</p>

Leo on OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‍బాస్టర్ మూవీ లియో: స్ట్రీమింగ్ వివరాలివే

Friday, November 24, 2023

<p>Leo Box Office Collections: లియో మూవీ గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో బాగానే కలెక్ట్ చేసిందని శ్రీధర్ చెప్పాడు. "బుధ, గురువారాల్లో కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల షోస్ రద్దయ్యాయి. రెండో రోజు లియో కలెక్షన్లు తగ్గిన మాట నిజమే. నేను కూడా థియేటర్ నడుపుతాను కాబట్టి చెబుతున్నాను. అయితే శని, ఆది, సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు బాగున్నాయి. ఎవరు నంబర్ 1, నంబర్ 2 అనేది డిసైడ్ చేయలేం. వారం వారం మారుతూ ఉంటుంది" అని శ్రీధర్ అన్నాడు.</p>

Leo Box Office Collections: లియో కలెక్షన్లన్నీ ఉత్తవే.. నిర్మాత చెప్పేవన్నీ అబద్ధాలే: డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు

Friday, October 27, 2023